చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా, యాపిల్ సైడర్ వెనిగర్ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను ముఖంపై టోనర్‌గా అప్లై చేయడం వల్ల చర్మరంధ్రాలు తగ్గిపోయి, చర్మం బిగుతుగా మారుతుంది.రోజూ ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగితే చర్మ సమస్యలన్నీ నయమవుతాయి. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్‌ను 1:1 నిష్పత్తిలో నీటిలో కలిపి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.