Kandi Podi: ఎప్పటికీ దీ బెస్ట్ కంది పొడి.. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే స్వర్గమే
ఆంధ్రా వారి విందు భోజనాల్లోకి అడుగుపెట్టగానే మొదట పళ్లెంలో చేరేది వేడివేడి అన్నం, దానిపై కరిగిపోతున్న ఆవు నెయ్యి, పక్కనే ఘుమఘుమలాడే 'కంది పొడి'. ప్రపంచవ్యాప్తంగా 'ఆంధ్రా గన్‌పౌడర్' అని పిలవబడే ఈ పొడి ప్రతి తెలుగు వారి ఇళ్లలో ఉండే సంప్రదాయ రెసిపీ. అయితే చాలామంది కేవలం కందిపప్పును మాత్రమే ఎక్కువగా ఉపయోగించి చేస్తుంటారు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనీసం 2 నుండి 3 నెలల పాటు తాజాగా నిల్వ ఉండే ఈ అద్భుతమైన రెసిపీ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
