Peepal Tree Benefits: రావి చెట్టు ఆకులతో అన్ని సమస్యలకూ చెక్ పెట్టొచ్చు!

రావి చెట్టును హిందూ సంప్రదాయం ప్రకారం దైవ చెట్టుగా చూస్తారు. ఈ చెట్టుకు పూజలు కూడా చేస్తూంటారు. ఆయుర్వేదం ప్రకారం.. రావి చెట్టు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న చెట్టుగా భావిస్తారు. సీజనల్ వ్యాధులైన జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. చాలా మంది నత్తి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు పండిన రావి చెట్టు పండ్లను ఎండ బెట్టి.. పౌడర్ చేసుకుని దాన్ని తేనెతో తింటే ఈ సమస్య దూరం అవుతుంది. రావి చెట్టు ఆకుల్ని..

| Edited By: Ravi Kiran

Updated on: Nov 23, 2023 | 10:45 PM

రావి చెట్టును హిందూ సంప్రదాయం ప్రకారం దైవ చెట్టుగా చూస్తారు. ఈ చెట్టుకు పూజలు కూడా చేస్తూంటారు. ఆయుర్వేదం ప్రకారం.. రావి చెట్టు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న చెట్టుగా భావిస్తారు. సీజనల్ వ్యాధులైన జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ చెట్టుతో ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
చాలా మంది నత్తి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారు పండిన రావి చెట్టు పండ్లను ఎండ బెట్టి.. పౌడర్ చేసుకుని దాన్ని తేనెతో తింటే ఈ సమస్య దూరం అవుతుంది. రావి చెట్టు ఆకుల్ని నమిలి తినడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది.

2 / 5
డయేరియా తగ్గడానికి రావి చెట్టు కాండం బాగా హెల్ప్ చేస్తుంది. కాండం, ధనియాలు, పటిక బెల్లాన్ని సమపాళల్లో కలిపి.. రోజుకు మూడు నుంచి నాలుగు గ్రాముల చొప్పున తీసుకుంటే డయేరియా తగ్గుతుంది. బాగా పండిన రావి చెట్టు పండ్లను తింటే ఆకలి పెరుగుతుంది.

3 / 5
ఈ ఆకుల రసం తాగడం వల్ల వయసుతో వచ్చే వృద్ధాప్య లక్షణాల్ని దూరం చేసుకోవచ్చు. పాదాల్లో పగుళ్ల సమస్యతో బాధ పడేవారు ఈ ఆకుల రసాన్ని రాసుకోవడం వల్ల ఆ ప్రాబ్లమ్ దూరం అవుతుంది. రావి చెట్టు పుల్లలతో పళ్లు తోముకుంటే దంతాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

4 / 5
ఈ ఆకుల రాస్నాన్ని చర్మంపై రాయడం వల్ల మచ్చలు, పింపుల్స్ అన్నీ దూరమై అందంగా మారుతుంది. చర్మంపై ముడతలు కూడా దూరం అవుతాయి. ఆకుల రసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యలైన గ్యాస్, కడుపులో నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.

5 / 5
Follow us