AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిచ్చి ఆకులు కాదమ్మా.. పవర్‌ఫుల్ దివ్యాస్త్రం.. దెబ్బకు డయాబెటిస్‌తోపాటు ఆ రోగాలన్నీ మటాష్..

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. అలాంటి వాటిలో మెంతులు, మెంతి కూర ఒకటి.. ఇవి రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: May 25, 2025 | 12:30 PM

Share
ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జీవనశైలిలో మార్పులు, ఆరోగ్యరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.. అలాంటి వాటిలో మెంతులు, మెంతి కూర ఒకటి.. ఇవి రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే.. మెంతి కూరను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి..

1 / 5
మెంతికూర ఎటువంటి హాని కలిగించని ఆరోగ్యకరమైన ఆహారమని.. దీనివల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొంటున్నారు నిపుణులు.. ఇవి డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.. బీపీని అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.. గ్యాస్, అజీర్ణం, కడుపునొప్పు వంటి సమస్యలను తగ్గిస్తాయి..

2 / 5
మెంతికూరలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి.. వీటిలో మధుమేహ నిరోధక లక్షణాలు ఉన్నాయని.. దీనిద్వారా షుగర్ ను అదుపులో ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మెంతి ఆకులు.. యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఫెర్టిలిటీ, యాంటీపరాసిటిక్, హైపోకొలెస్టెరోలెమిక్ లక్షణాలను కలిగి ఉన్నాయని పరిశోధనలో తేలింది..

3 / 5
మెంతులు ప్రోటీన్, ఫైబర్ గొప్ప మూలం.. దాని బయోయాక్టివ్ సమ్మేళనాల కారణంగా ఔషధంగా ఉపయోగించవచ్చు. మెంతికూర చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.. రెగ్యులర్ గా తీసుకుంటే కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
మెంతులలోని యాంటీవైరల్ లక్షణాలు గొంతు నొప్పి సమస్యను దూరం చేస్తాయి.. ఇంకా జుట్టు రాలడం, మలబద్ధకం, పేగు ఆరోగ్యం, మూత్రపిండాల వ్యాధి, వేడి ఆవిర్లు, పురుషులలో వంధ్యత్వం వంటి వాటికి చికిత్స చేయడంలో మెంతి కూర, మెంతులు ప్రభావవంతంగా ఉంటాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించి తినడం మంచిది.

5 / 5