చిల్గోజా గింజల్లో కాటెచిన్, లుటిన్, లైకోపీన్, కెరోటినాయిడ్స్, టెకోఫెరాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అనేక అనారోగ్యాల నుంచి కాపాడతాయి.
చిల్గోజా సీడ్స్‌తో పాటు దానిని నూనెను అనేక ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. దీన్ని తినడం వల్ల శరీరానికి బలం వస్తుంది. బలహీనత తొలగిపోతుంది.