వార్నీ.. సొరకాయలో ఇంతుందా.? రెగ్యూలర్‌గా తింటే చర్మానికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే..
అన్ని కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి.. అయితే, చాలా మంది దీన్ని తినడానికి ఇష్టపడరు. కొందరు మాత్రం ఇష్టంగా తింటారు. సొరకాయతో పప్పు, సాంబారు వంటివి ఎక్కువగా చేస్తుంటారు. అలాగే, మరికొందరు సొరకాయను జ్యూస్‌గా కూడా తీసుకుంటారు. ఏదీ ఏమైనప్పటికీ సొరకాయ వల్ల కలిగే లాభాలు మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు..సొరకాయ జీర్ణ సమస్యలను తొలగించుకోవడంతో పాటుగా కొవ్వుని కరిగించుకోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రెగ్యూలర్‌గా తినడం వల్ల చర్మానికి కూడా బోలెడన్నీ బెనిఫిట్స్ ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
