అమర్‌నాథ్ యాత్రికులకు నిరాశ.. ఐదు రోజుల్లోనే కరిగిపోయిన మంచు శివలింగం
హిందువుల అత్యంత పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన తొలి రోజుల్లోనే భక్తులకు తీవ్ర నిరాశ ఎదురైంది. హిమాలయాల్లోని పవిత్ర అమర్‌నాథ్ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే బాబా బర్ఫానీ (మంచు శివలింగం) కేవలం ఐదు రోజుల్లోనే పూర్తిగా కరిగిపోయింది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
