చిగుళ్లలో చేప ముల్లు ఇరుక్కున్నప్పుడు ఇలా చేస్తే రెండు నిముషాల్లోనే పోతోంది

Prasanna Yadla

 22 July  2026

Pic credit - Pinterest

ఆదివారం వస్తే చాలు నాన్ వెజ్ లో ఏదోకటి తింటారు వాటిలో చేప పక్కాగా ఉంటుంది

చేప పక్కాగా

చేపల కూర ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి చిగుళ్లలో ముల్లు ఇరుక్కుపోతోంది ఈ ఇంటి చిట్కా మీకోసమే

చేపల కూర

ముందుగా మీరు గోరువెచ్చని నీటిలో  ఉప్పు వేసుకుని నోటిని బాగా పుక్కిలించాలి.

గోరువెచ్చని నీటిలో

ఇలా చేస్తే వెంటనే  వాపును రాకుండా అక్కడ నొప్పిని తగ్గించి, చిగుళ్లకు కొద్దిగా ఉపశమనం ఇస్తుంది

 చిగుళ్లకు కొద్దిగా ఉపశమనం

ఇంకా పంటి మధ్యలో ముల్లు ఇరుక్కుంటే వాక్స్ చేసిన సున్నితంగా బయటకు తియ్యండి 

సున్నితంగా బయటకు తియ్యండి 

ఇంకా మెత్తగా ఉన్న టూత్‌బ్రష్‌ తీసుకుని చుట్టూ సున్నితంగా  బ్రష్ చేయాలి. 

సాఫ్ట్ టూత్‌బ్రష్

సూదులు, పిన్‌లు చిగుళ్లలోకి పెట్టి అటు ఇటు వాటిని గెలకకూడదు ఇలా చేస్తే గాయమవుతుంది .

చేయకూడని పని 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్