ఈ డ్రాగన్ ఫ్రూట్‌ను మీరు తక్కువ అంచనా వేయకండి దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి స్ట్రెస్ నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్
డ్రాగన్ ఫ్రూట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ పనితీరును ఇది మెరుగుపరుస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్స్
ఈ డ్రాగన్ ఫ్రూట్ మంచిదే కానీ, కొందరికి ఇది మహా డేంజర్..
కొందరికి ఇది మహా డేంజర్..
ఇంత మంచి పండు కొందరికి ఎందుకు పడదు.. మరి, ఎవరు దీనిని తినకూడదో ఇక్కడ చూద్దాం..
ఎవరు దీనిని తినకూడదంటే
ఇప్పటీకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు మీ ఫుడ్ లో చేర్చుకోవాలంటే వీళ్ళు ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
కిడ్నీ సమస్యలు
ఇంకా మధుమేహం ఉన్నవారు కూడా దీనిని మితంగా తీసుకుంటేనే మంచిది. మరి ఎక్కువగా కూడా తీసుకోకూడదు
మధుమేహం
ఇది చిన్న పిల్లలకు కూడా తక్కువగానే ఇవ్వాలి ఇంకా మితంగా మాత్రమే కిడ్స్ కు తినిపించాలి
పిల్లలకు కూడా తక్కువగానే
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)