వాముతో కొవ్వు ఐస్లా కరిగిపోతుంది.. ఎలా?
వాము గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వామును మనం ఎన్నో రకాలుగా వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వాము తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవు. వామునే కాకుండా వాము నీటని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేస్తుంది. వాములో నియాసిన్, థయామిన్, సోడియం, పాస్పరస్, పొటాషియం, క్యాల్షియం, గుడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్ ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
