Heart Health: మీ చిట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడే డ్రై ఫ్రూట్స్.. ఈ రోజే తినడం ప్రారంభించండి..

Heart Health: ప్రస్తుత మానవ సమాజంలో గుండెపోటు పెద్ద సమస్యగా మారిపోయింది. ఉదయం అందరితో నవ్వుతూ మాట్లాడినవారు సాయంత్రానికి గుండెపోటుతో చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్య నుంచి దూరంగా ఉండేందుకు ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల డ్రైనట్స్‌ను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటితో గుండె సురక్షితంగా ఉండడంతో పాటు హృదయ సంబంధ సమస్యల ప్రమాదం తగ్గుతుంది. మరి ఈ డ్రై నట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 17, 2023 | 3:43 PM

వాల్నట్స్: వాల్నట్స్‌లో ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్‌ బి6, ఇ, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, మెగ్నీషియం, కాపర్, సెలీనియం, కొవ్వులు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా మీ గుండె సురక్షితంగా ఉంటుంది. 

1 / 5
బాదం: బాదం పప్పు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. బాదంలో ఉండే పోషక గుణాలు శరీరంలోని కొలెస్ట్రాల్‌ని నియంత్రించి బరువు తగ్గడంలో మేలు చేస్తాయి. అలాగే రక్తపోటు, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

2 / 5
వేరుశనగ: వేరుశనగలు మంచి ప్రోటీన్ ఫుడ్. అదనంగా ఇందులో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. ఈ కారణంగానే ఇవి శరీరంలోని శక్తి స్థాయిలను పెంచి, గుండె జబ్బులను నిరోధిస్తాయి. 

3 / 5
జీడిపప్పు: జీడిపప్పులో  కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. మాంగనీస్, మెగ్నీషియం, ప్రోటీన్, ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించి, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

4 / 5
పిస్తాపప్పు: పిస్తాపప్పులు అన్ని రకాల డ్రైనట్స్ కంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి. ఈ కారణంగానే పిస్తాపప్పుల ధర మిగిలినవాటి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక పిస్తా విషయానికి వస్తే దీనిలోని పోషకాల కారణంగా రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలోఉంటాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉండి, గుండె జబ్బుల సమస్య తగ్గుతుంది. 

5 / 5
Follow us
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి