AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టేస్ట్ నెక్ట్స్ లెవల్.. ఆలుతో ఇలా జిలేబీ చేస్తే అదిరి పోవడమే.. ట్రై చేయండి

జిలేబీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరూ వీటిని చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కాస్త డిఫరెంట్‌గా కూడా ఈ జిలేబీని తయారు చేసుకోవచ్చు. అలా ఎలా అనుకుంటున్నారా? ఆలుతో జిలేబీ చేస్తే రుచి అదిరిపోతుందంట. కాగా, ఇప్పుడు మనం దీనితో జిలేబీ ఎలా తయారు చేయవచ్చునో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Sep 19, 2026 | 1:52 PM

Share
ఆలు జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. మైదా పిండి 100 గ్రాములు, ఉడికించిన బంగాళదుంపలు మూడు లేదా నాలుగు, పెరుగు అర కప్పు, ఈనో, వంట నూనె, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, పంచదార ఒక కప్పు.

1 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా పాకం తయారు చేసుకోవాలి. దీని కోసం ఒక బౌల్ తీసుకొని, అందులో  చక్కెర, నీరు పోసి మంచిగా మరిగించాలి. కాస్త తీగ పాకంలా తాయు చేసుకోవాలి. పాకం ప్రిపేర్ అవుతుంది అనుకునే సమయంలో అందులో యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు జిలేబీలు తయారు చేయడం కోసం పిండి ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం ముందుగా ఆలు తీసుకొని శుభ్రం చేసి, చాలా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత దీనిని మెత్తగా పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అందులో మైదా, పెరుగు, సోడా అన్నీ వేసి బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి.

3 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. దానిపై లోతైన కాస్త వెడల్పాటి పాన్ పెట్టి, జిలేబీలు వేయించుకోవడానికి సరిపడ నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి అయ్యేలా చూసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి. ఈ పిండిని ఒక కాటన్ క్లాత్‌లోకి లేదా, జిలేబీలు చేసే పాత్రలాంటి దానిలోకి తీసుకొని, వాటిని వేడి నూనెలో జిలేబీల ఆకారంలో ఒత్తుకోవాలి.

4 / 5
ఇప్పుడు వాటిని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. తర్వాత వేడి వేడి జిలేబీలను తీస్తూ మనం తయారు చేసుకున్న పాకంలో వేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఆలు జిలేబీలు రెడీ. మరి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి.

5 / 5
Follow Us
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ..

విటమిన్ మాత్రలు వాడుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

రామాయణంలో సీతను కాపాడేందుకు రావణుడితో పోరాడిన జటాయువు.. ప్రపంచంలో

ఆసియాలోనే బెస్ట్ బీచ్‌గా గోవా పాలొలెమ్‌.. ఈ బీచ్‌ ప్రత్యేకతలు..

ఐసీయూలో ఏం జరిగింది? ఓటీటీలో మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్

అలిపిరి పేరు ఎలా వచ్చింది? చింత చెట్టు నుంచి రామానుజాచార్యుల వరకు

Mahindra UDO ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు

మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం.. కొత్తగా 4.5 లక్షల చేయూత పింఛన్లు

Dubstep Buzz X11 ఇయర్‌‌బడ్స్​లో మతిపోగొట్టే ఫీచర్లు

రూ.6 లక్షల బడ్జెట్​లో ఫ్యామిలీ కారు కొనాలంటే ఏది బెస్ట్​