Heath Tips: 60లోను 20లాగా యాక్టివ్‌గా ఉండాలంటే.. ఈ 6 ఆసనాలు తప్పనిసరి

ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు మన పెద్దలు . అలాంటి పెద్దల హెల్త్ కాపాడుకోవడం కోసం 6 సులువైన ఆసనాల పుర్తి వివరాలు వాటి ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అందులోను అతి సులువైన , సురక్షితమైన ఈ వ్యాయామ భంగిమలను వేయడం ద్వారా ఇలాంటి ఫలితాలు పొందవచ్చు .

Srikar T

|

Updated on: Apr 03, 2024 | 8:01 PM

1 / 7
మొదటిది తడాసన. దీనిని ఇంగ్లీష్‎లో మౌంటైన్ పోజ్ అని అంటారు. ఈ భంగిమను ప్రతిరోజు అలవాటు చేసుకోవడం ద్వారా నడుమును సాగదీస్తుంది. శరీరంలో స్థిరత్వం, రక్తంలో సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. అరికాళ్ళల్లో బలాన్ని చేకూరుస్తుంది.

2 / 7
రెండవది ఉత్కటాసన. దీనిని కుర్చీ భంగిమ అని అంటారు. శరీరంలోని పాదం, పిక్కలు, నడుము జాయింట్లు, భుజాల్లో బలాన్ని పెంచుతుంది. అలాగే కాళ్ళలో స్థిరత్వం , మృదుత్వాన్ని పెంపొందిస్తుంది.

3 / 7
ముడవది  వృక్షాసన. దీనిని చెట్టు భంగిమ అని కూడా అంటారు.కాలి కండరాలకు అధిక వ్యాయామం కాలిగి సయాటికా నరాల సమస్యలను దూరం చేస్తుంది.ఈ వ్యాయామం చేయడం ద్వారా మనిషికి చైతన్యం , ఏకాగ్రత మెరుగవుతుంది.

4 / 7
నాలుగవది పశ్చిమోత్తాసనం. దీనిని కూర్చున్న ఫార్వర్డ్ బెండ్ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడం వల్ల పొట్టలోని కండరాలు, జీర్ఱవ్యవస్థ బాగా పనిచేసేందుకు దోహదపడుతుంది.

5 / 7
అయిదవది మర్జర్యాసనం. దీనిని పిల్లి-ఆవు స్ట్రెచ్ అని కూడా అంటారు.వెన్నుముక భాగంలో రక్తప్రసరణను పెంచి మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. మెదడులోని నాడుల్లో ఉద్రిక్తతను తగ్గిస్తుంది.

6 / 7
ఆరవది విపరిత కరణి ఆసనం. దీనిని లెగ్స్-అప్-ది-వాల్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడం వల్ల శరీరంలోని అలసటను తగ్గించి విశ్రాంతిని చేకూరుస్తుంది.

7 / 7
Follow us
సిబిల్ స్కోరా..? చిత్రగుప్తుడి చిట్టానా..? అసలు సిబిల్ ప్రయోజనాలే

అర్ధరాత్రి బైక్ దొంగతనానికి వచ్చారు.. కట్ చేస్తే..

టాయిలెట్‌ డోర్ ఓపెన్ చేయగానే ఊహించని సీన్.. కనిపించింది చూడగా

పైకి చూస్తే లారీ అంతా పేపర్ బండిల్సే.. కానీ లోపల చెక్ చేయగా

ఈ కొండముచ్చు యమ డేంజర్‌.! ఏకంగా ఓ ఊరినే భయపెడుతున్న కొండముచ్చు..

మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం.. మోదీ, చంద్రబాబు సహా

ఇదేందయ్యా ఇది! లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. రిస్క్‌లో పడ్డ 20 మంది!

90 లక్షల ఇళ్లు ఖాళీ ఏమయ్యారు.? ఎటు పోయారు.? అసలేం జరిగింది.!

ఏపీలో కొత్త రేషన్ కార్డ్ కావాలా.? దరఖాస్తుల స్వీకరణ మొదలు..

మా ఊరికి పులి వచ్చింది.. మీ ఊరుకొచ్చిందా.? అదే పులి పలు చోట్ల..