- Telugu News Photo Gallery Cinema photos Anupama Parameswaran Latest Stunning Look Photos Goes Viral telugu movie news
Anupama Parameswaran: ఇట్టా కనిపిస్తే అల్లాడిపోవా హృదయాలు.. అనుపమ స్టన్నింగ్ ఫోటోస్..
టిల్లు స్క్వేర్ సినిమా హిట్‌తో ఫుల్ జోష్ లో ఉంది మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఈ మూవీలో గ్లామరస్ లుక్స్‌లో కనిపించి ఫ్యాన్స్ ను హార్ట్ చేసిన ఈ హీరోయిన్.. ఇప్పుడు అనుపమ ఈజ్ బ్యాక్ అంటోంది. గత రెండు రోజులుగా తన ఇన్ స్టాలో అనుపమ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. పట్టుచీరలో ఎంతో పద్దతిగా ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ కేరళ కుట్టి. దీంతో తమ హీరోయిన్ ను చాలా కాలం తర్వాట ట్రెడిషనల్ లుక్‌లో చూసి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.
Updated on: Apr 03, 2024 | 9:25 PM

టిల్లు స్క్వేర్ సినిమా హిట్‌తో ఫుల్ జోష్ లో ఉంది మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఈ మూవీలో గ్లామరస్ లుక్స్‌లో కనిపించి ఫ్యాన్స్ ను హార్ట్ చేసిన ఈ హీరోయిన్.. ఇప్పుడు అనుపమ ఈజ్ బ్యాక్ అంటోంది.

గత రెండు రోజులుగా తన ఇన్ స్టాలో అనుపమ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. పట్టుచీరలో ఎంతో పద్దతిగా ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ కేరళ కుట్టి. దీంతో తమ హీరోయిన్ ను చాలా కాలం తర్వాట ట్రెడిషనల్ లుక్‌లో చూసి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.

ఇక తాజాగా అనుపమ షేర్ చేసిన కొత్త ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ట్రెండీ చీరకట్టులో మరింత అందంగా మెరిసిపోయింది. ఇటీవల టిల్లు స్క్వేర్ ప్రెస్ మీట్ లో చీరకట్టులో మెరిసిన అనుపమ.. ఈరోజు ఆ చీరలో తీసుకున్న ఫోటోస్ షేర్ చేసింది.

ఇందులో అనుపమ గ్లామర్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఉంగరాల జుట్టు.. చీరకట్టు.. కాటుక కళ్లతో మాయ చేస్తుంది అనుపమ. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోస్ చూసి అల్లాడిపోవా హృదయాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత అనుపమ మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు. కానీ అటు తమిళంలో సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేమమ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ సినిమా చేస్తున్న సమయంలో తన వయసు 19 అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

ఆ తర్వాత వెంటనే తనకు అఆ సినిమాలో ఆఫర్ వచ్చిందని తెలిపింది. ఆ సినిమాలో తన పాత్ర గురించి విని మొదట ఆశ్చర్యపోయానని తెలిపింది. తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో మెరిసింది అనుపమ.

ఇట్టా కనిపిస్తే అల్లాడిపోవా హృదయాలు.. అనుపమ స్టన్నింగ్ ఫోటోస్..




