AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photos : విషాహారం తిని 5 టన్నుల చేపలు మృతి.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

Viral Photos : మహారాష్ట్రలోని ఇందాపూర్ తాలూకాలో ఓ చేపల చెరువులో విషం కలపడం వల్ల 5 టన్నుల చేపలు మృతి చెందాయి.

uppula Raju
|

Updated on: Aug 10, 2021 | 4:56 PM

Share
ఇందాపూర్ తాలూకా పలాస్‌దేవ్ సమీపంలోని శేలార్‌పట్ట ప్రాంతంలోని అశోక్ కేవటే చెరువులోని ఐదు టన్నుల చేపలు అకస్మాత్తుగా మృతిచెందాయి.

1 / 5
ఈ విషయంపై రైతు అశోక్ ఇందాపూర్ పోలీస్ స్టేషన్‌లో రైతు ఫిర్యాదు చేశాడు.

2 / 5
అశోక్ 8 నెలల క్రితం తన చెరువులో 30,000 చేప విత్తనాలను పోశాడు.

3 / 5
ప్రస్తుతం చేపల బరువు 500 నుంచి 700 గ్రాముల మధ్య ఉంది. కానీ రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు చెరువు నీటిలో విషాన్ని కలిపారు.

4 / 5
చేపల నష్టం వల్ల రైతు అశోక్‌కు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది.

5 / 5
Follow Us
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్

గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు

ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి

బలమైన వెస్టిండీస్‌ను ఢీకొట్టే టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే?

ఎంత ఘోరం.. ఎంత విషాదం.. వేట్లపాలెంలో అసలేం జరిగింది..?

ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు

మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?

శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!

రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్