
Gosiami Tamara Sithol : దక్షిణాఫ్రికాలో ఒక మహిళ ఒకేసారి 10 మంది పిల్లలకు జన్మనివ్వడం ద్వారా కొత్త రికార్డును సృష్టించింది. గత నెల మొరాకోలో మాలియన్ హలీమా అనే మహిళ తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లోకి ప్రవేశించింది. కానీ ఆమె రికార్డు కేవలం ఒక నెలలోనే బద్దలైంది. స్థానిక మీడియా ప్రకారం.. 37 ఏళ్ల గోసియమి తమరా సిథోల్ పిల్లలకు జన్మనివ్వడానికి చాలా కష్టమైన ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఈ మహిళ ఏడుగురు అబ్బాయిలకు, ముగ్గురు అమ్మాయిలకు జన్మనిచ్చింది. దీంతో గరిష్ట సంఖ్యలో పిల్లలకు జన్మనిచ్చిన తల్లిగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
UPDATE: South African woman gives birth to 10 babies, breaking the Guinness World Record held by Malian Halima Cissé who gave birth to nine children in Morocco last month. pic.twitter.com/3U6LvFQuBo
— Pulse Live Kenya (@PulseLiveKenya) June 8, 2021