Pisner beer: మందుబాబులకు షాక్.. మానవ మూత్రం నుంచి బీరు తయారీ…

మద్యం తాగడానికి ఇష్టపడే చాలామందికి బీర్ ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది. కూల్ బీర్ త్రాగుతూ చాలామంది చిల్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే...

Pisner beer: మందుబాబులకు షాక్.. మానవ మూత్రం నుంచి బీరు తయారీ...
Beer Made With Human Urine
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 12, 2021 | 11:41 AM

మద్యం తాగడానికి ఇష్టపడే చాలామందికి బీర్ ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది. కూల్ బీర్ త్రాగుతూ చాలామంది చిల్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే విషయం వింటే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఎందుకంటే  మానవ మూత్రం నుంచి బీరు తయారుచేస్తున్నారు. మందుబాబులకు ఈ విషయం తెలిస్తే, బహుశా బీర్‌పై అసహ్యం కలగవచ్చు. పిస్నర్ కంపెనీ మానవ మూత్రం నుండి బీరును తయారు చేస్తుంది. ఇది కొత్త కాన్సెప్ట్. అందుకే దీని గురించి చాలా మందికి కూడా తెలియదు. పిస్నర్ పేరులోనే పిస్ ఉంది, అంటే మూత్రం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక నివేదిక ప్రకారం, కొన్ని సంవత్సరాల క్రితం ఈ సంస్థ ఒక సంగీత కచేరీ నుండి 50,000 లీటర్ల మానవ మూత్రాన్ని సేకరించింది. ఆ తర్వాతే వారు తమ బీరు తయారీని ప్రారంభించారు.

సంస్థ బీరు తయారీని ప్రారంభించినప్పుడు, మూత్రాన్ని నేరుగా బీర్‌ తయారీలో వినియోగిస్తున్నారని చాలామంది ప్రజలు పొరబడ్డారట. కానీ అది వాస్తవం కాదని సదరు సంస్థ తెలిపింది. ‘బీరు తయారు అయ్యే బార్లీ పంటకు మేము యూరిన్ ద్వారా తయారు చేసిన ఎరువును వినియోగిస్తాం’ అని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టును ‘బీర్‌సైక్లింగ్‌’ అని పిలుస్తున్నారు. ‘‘డానిష్‌ రైతులు ప్రపంచంలో ఉత్తమ రైతులు. మానవుల మూత్రాన్ని ఎరువుగా వాడి పంటలు పండిస్తున్నారంటే.. వారు ఇక దేనినైనా ఎరువుగా మార్చగలరు’’ అని డానిష్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ కౌన్సిల్‌ పేర్కొంది. కాబట్టి నెక్ట్స్ టైమ్ పార్టీలో, జాగ్రత్తగా బీరు తాగండి. మీరు ఆనందిస్తున్న లిక్కర్.. ఒకరి మూత్రం కాకూడదు కదా.

Also Read: భార్య భర్త బెస్ట్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడింది.. అతడు ఏం చేశాడో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవుతుంది

 వరుడు వచ్చే మార్గంలో అడ్డుగా కాలువ.. రాత్రికి రాత్రే వెదురు వంతెన నిర్మించిన గ్రామస్తులు

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో