Viral News: ఈ గ్రామంలో దశాబ్దం పాటు కేవలం అమ్మాయిలు మాత్రమే పుట్టారు.. విచిత్రమైన స్టోరీ..

ఈ ప్రపంచం వింత విషయాలతో నిండి ఉంది. కొన్ని సంఘటనలు, విషయాల గురించి చెబితే కనీసం నమ్మాలని కూడా అనిపించదు. ఇప్పుడు అటువంటి ఆసక్తికర విషయాన్నే

Viral News:  ఈ గ్రామంలో దశాబ్దం పాటు కేవలం అమ్మాయిలు మాత్రమే పుట్టారు.. విచిత్రమైన స్టోరీ..
Only Girls Village
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 12, 2021 | 8:06 PM

ఈ ప్రపంచం వింత విషయాలతో నిండి ఉంది. కొన్ని సంఘటనలు, విషయాల గురించి చెబితే కనీసం నమ్మాలని కూడా అనిపించదు. ఇప్పుడు అటువంటి ఆసక్తికర విషయాన్నే మీ ముందుకు తీసుకొచ్చాం. అమ్మాయిలు మాత్రమే పుట్టే గ్రామం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ?. ఏంటీ సిల్లీ క్వచ్చన్ అని నిట్టూర్పులు వద్దు. ఎందుకంటే అటువంటి గ్రామం నిజంగానే ఉంది. అక్కడ బాలికలు మాత్రమే జన్మించారు.. జన్మిస్తున్నారు. అబ్బాయికి జన్మనిచ్చే దంపతులకు బహుమతి ఇస్తామని ఇక్కడి మేయర్ ప్రకటించారంటే పరిస్థితి ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. భలే ఉందే… ఇంతకీ ఈ వింత గ్రామం ఎక్కడుందా అని ఆలోచిస్తున్నారు కదా.. అక్కడికే వస్తున్నాం.

పోలాండ్, చెక్ రిపబ్లిక్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామం పేరు మిజ్స్కే ఓడ్రేజ్ స్కీ.  ఈ విలేజ్‌కు ఒక స్పెషాలిటీ ఉంది. ఈ గ్రామంలో ఆడపిల్లలు మాత్రమే పుడతారట. సుమారు 10 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఒక అబ్బాయి జన్మించాడు. అయితే, అతని కుటుంబం మొత్తం గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఈ గ్రామ జనాభా సుమారు 300గా చెబుతారు. ఇందులో మగవారి సంఖ్య చాలా తక్కువ. ప్రతి కుటుంబంలో ఇక్కడ అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అబ్బాయిల పుట్టుక చాలా అరుదు. అందువల్ల, కొడుకు పుట్టబోయే ఇంటికి బహుమతి ఇస్తామని మేయర్ ప్రకటించారు. అయితే ఎట్టకేలకు గత ఏడాది ఈ గ్రామంలో ఓ బాబు జన్మించడంతో వారి ఆనందాలు అంబరాన్ని అంటాయి. ఆ బిడ్డకు జన్మనిచ్చిన దంపతులను అక్కడ సెలబ్రిటీలుగా ట్రీట్ చేస్తున్నారు.

అంతుచిక్కని మిస్టరీ..

ఈ గ్రామంలోని పరిస్థితి ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది . అందరి మనసులో ఉన్న ఏకైక ప్రశ్న ఏమిటంటే ఈ గ్రామంలో అమ్మాయిలు మాత్రమే ఎందుకు పుడుతున్నారు అని. ఈ రహస్యాన్ని పరిష్కరించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. అయితే, ఈ రోజు వరకు దీని వెనక మిస్టరీని మాత్రం కనుగొనలేకపోయారు. దీనిపై పరిశోధనలు నిరంతరం జరుగుతున్నాయి.

Also Read: చూడ చక్కని రూపాలు ఇప్పుడు ఫోటోలకే పరిమితం.. అక్కా తమ్ముడ్ని మింగేసిన లారీ.. ఆ తల్లి బాధ వర్ణణాతీతం

పెరట్లో పేడ దిబ్బ తొలగిస్తుంటే… చేతికి అస్థిపంజరం తగిలింది.. ఆరా తీయగా షాకింగ్ ట్విస్ట్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!