AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీక్స్‌కి చేరిన పిచ్చి.. వరద నీటిలో టిక్‌టాక్: యువకుడు మృతి

ప్రాణాలు పోతున్నా.. ఉద్యోగాలు ఊడుతున్నా.. టిక్‌టాక్ పిచ్చి మాత్రం జనాల్లో తగ్గట్లేదు. లేక్‌లు తెచ్చుకోని.. ఫేమస్‌ అయిపోదామని కోరికతో ఎలాంటి వాటికైనా తెగిస్తున్నారు. ముఖ్యంగా యువకులు టిక్‌టాక్ వీడియోస్ చేసి ప్రాణాలను కోల్పోతున్నారు. కాగా.. బీహార్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో.. వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఈ వరద నీటిలో టిక్‌టాక్ చేయబోయి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అద్దావ్‌పూర్‌కి చెందిన అఫ్జల్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వరద నీటిలో […]

పీక్స్‌కి చేరిన పిచ్చి.. వరద నీటిలో టిక్‌టాక్: యువకుడు మృతి
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 26, 2019 | 8:11 PM

Share

ప్రాణాలు పోతున్నా.. ఉద్యోగాలు ఊడుతున్నా.. టిక్‌టాక్ పిచ్చి మాత్రం జనాల్లో తగ్గట్లేదు. లేక్‌లు తెచ్చుకోని.. ఫేమస్‌ అయిపోదామని కోరికతో ఎలాంటి వాటికైనా తెగిస్తున్నారు. ముఖ్యంగా యువకులు టిక్‌టాక్ వీడియోస్ చేసి ప్రాణాలను కోల్పోతున్నారు.

కాగా.. బీహార్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో.. వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఈ వరద నీటిలో టిక్‌టాక్ చేయబోయి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అద్దావ్‌పూర్‌కి చెందిన అఫ్జల్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వరద నీటిలో టిక్‌టాక్ చేశాడు. ఈ సమయంలో.. వరద పోటెత్తడంతో.. అఫ్జల్ కొట్టుకుపోయాడు. వెంటనే అతని స్నేహితులు పోలీసులకు సమాచారమివ్వగా.. ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. దాదాపు మూడు రోజులు గాలింపు చర్యలు చేపట్టాగా.. ఈరోజు యువకుడి మృతదేహం లభ్యమైంది.

Follow Us
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
దిష్టి తగిలిందా? ఉప్పు, మిరపకాయలు, ఆవాలతో ఇలా చేస్తే తొలగిపోతుందట
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా