రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళ.. కాపాడిన రైల్వే పోలీస్
కదిలిన రైలు ఎక్కబోయిన ఓ ప్రయాణికురాలు ప్రమాదవశాత్తు.. రైలు మెట్లు ఎక్కబోయి కిందపడింది. అది గమనించిన ఆర్పీఎఫ్ జవాన్, మరికొందరు అప్రమత్తమై ఆమెను కాపాడారు. ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో చిక్కుకున్న మహిళను వెంటనే పైకి లాగాడు ఆ పోలీసు. దీంతో ఆ మహిళకు పెనుప్రమాదం నుంచి బయటపడింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్.. అక్కడే ఉన్న సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ రైల్వే […]
కదిలిన రైలు ఎక్కబోయిన ఓ ప్రయాణికురాలు ప్రమాదవశాత్తు.. రైలు మెట్లు ఎక్కబోయి కిందపడింది. అది గమనించిన ఆర్పీఎఫ్ జవాన్, మరికొందరు అప్రమత్తమై ఆమెను కాపాడారు. ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో చిక్కుకున్న మహిళను వెంటనే పైకి లాగాడు ఆ పోలీసు. దీంతో ఆ మహిళకు పెనుప్రమాదం నుంచి బయటపడింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన విజువల్స్.. అక్కడే ఉన్న సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆ రైల్వే పోలీస్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
#WATCH A Railway Protection Force (RPF) jawan saved a woman who fell off the platform as she was trying to board the train at Ahmedabad railway station yesterday. pic.twitter.com/QEDFknTy6v
— ANI (@ANI) July 12, 2019