Social media: ఫేస్ బుక్,ట్విటర్ సహా సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం నోటీసు,రెండు రోజుల్లో బ్లాక్ ?

ట్విటర్, ఫేస్ బుక్ లతో సహా సోషల్ మీడియా దిగ్గజాలకు కేంద్రం గట్టి వార్నింగ్ ఇచ్చింది. తాము జారీ చేసిన గైడ్ లైన్స్ కి అనుగుణంగా ఇవి నడచుకోవడం లేదని, ఈ విషయంలో విఫలమయ్యాయని...

Social media: ఫేస్ బుక్,ట్విటర్ సహా  సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం నోటీసు,రెండు రోజుల్లో బ్లాక్ ?
Facebook And Twitter
Follow us

| Edited By: Team Veegam

Updated on: May 24, 2021 | 9:37 PM

ట్విటర్, ఫేస్ బుక్ లతో సహా సోషల్ మీడియా దిగ్గజాలకు కేంద్రం గట్టి వార్నింగ్ ఇచ్చింది. తాము జారీ చేసిన గైడ్ లైన్స్ కి అనుగుణంగా ఇవి నడచుకోవడం లేదని, ఈ విషయంలో విఫలమయ్యాయని వీటికి పంపిన నోటీసులో పేర్కొంది. రెండు రోజుల్లో వీటిపై కఠిన నిర్ణయం తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. నూతన నిబంధనల ప్రకారం నడుచుకోవాలని గత ఫిబ్రవరి 25 న ఎలెక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వీటికి 3 నెలల గడువునిచ్చింది. దీనికి సంబంధించి ఈ మార్గదర్శకాలను పాటించేలా చూసే అధికారుల నియామకం, ఇండియాలో వారిని కాంటాక్ట్ చేయడానికి గాను వారి అడ్రస్, ఫిర్యాదుల వివరాలు, అభ్యంతర కంటెంట్ మానిటరింగ్, ఆ విధమైన కంటెంట్ తొలగింపు వంటివి ఈ రూల్స్ లో ఉన్నాయి. కాగా వీటిలో ఒక్క కంపెనీ తప్ప మిగతావేవీ అధికారులను నియమించలేదు. కాగా ట్విటర్, ఫేస్ బుక్ ….ఈ నోటీసుపై ఇంకా స్పందించాల్సి ఉంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ : పోలీసులకు దొరికిన బుడ్డోడు.. భయంతో చెడ్డిలోనే పోసేసాడు.వైరల్ అవుతున్న వీడియో :Boy Lockdown Comedy Viral Vide

 ప్రెషర్ కుక్కర్ తో అవారిపడుతున్న యువకుడు వైరల్ అవుతున్న వీడియో : Desi Jugaad for steam video. Adilabad : కరోనా కాలంలో ఆకలి చావులు.. ఆకలికి తాళలేక వృద్దజంట తనువు చాలించింది..(వీడియో).

Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
Horoscope Today: ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి వారికి ఊరట..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే