Cool Drinks: కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటున్నారా ? అయితే ప్రమాదంలో పడ్డట్లే

|

Sep 21, 2023 | 9:27 PM

ప్రస్తుత రోజుల్లో చాలామంది కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండటం లేదు. అయితే ఇవి కేవలం బరువును మాత్రమే పెంచుతాయే కానీ ఎలాంటి ఉపయోగం లేదని తాజాగా హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో తేలింది. అయితే ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతున్న పురుషులకు గుండెజబ్బులు వచ్చే ప్రమాదం 20 శాతం వరకు పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే బరువు పెరగడంతో ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని అంటున్నారు. వాస్తవానికి ఎముకల పెరుగడానికి ఫాస్పరస్ అనేది చాలా ముఖ్యమైనది.

Cool Drinks: కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటున్నారా ? అయితే ప్రమాదంలో పడ్డట్లే
Cool Drinks
Follow us on