Watch Video: ‘జై హో మోడీ’.. నినాదాలతో హోరెత్తుతున్న బెంగళూరు.. ప్రధాని మెగా రోడ్ షోకు పోటెత్తిన జనం..

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ.. ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కాగా, కర్ణాటకలో మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా రంగంలోకి దిగారు.

Watch Video: ‘జై హో మోడీ’.. నినాదాలతో హోరెత్తుతున్న బెంగళూరు.. ప్రధాని మెగా రోడ్ షోకు పోటెత్తిన జనం..
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 06, 2023 | 1:47 PM

కర్ణాటకలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ.. ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కాగా, కర్ణాటకలో మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా రంగంలోకి దిగారు. వరుస ప్రచారాలతో దూసుకెళ్తున్న ప్రధాని మోడీ.. రాష్ట్ర రాజధాని బెంగళూరులో భారీ రోడ్ షోకు శ్రీకారం చుట్టారు. ఈ రోడ్ షోకు వేలాది మంది హాజరయ్యారు. జేపీ నగర్ లో ప్రధాని మోడీకి బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చొని.. జైహో మోడీ.. నినాదాలతో స్వాగతించారు. అదే విధంగా రోడ్డుకు ఇరువైపులా పూల వర్షం కురిపిస్తూ ప్రధానికి సాదర స్వాగతం పలుకుతున్నారు.

ఇవాళ, రేపు ప్రధాని మోడీ ప్రచారం నిర్వహించనున్నారు. శనివారం 17 అసెంబ్లీ స్థానాల గుండా మెగా రోడ్‌షో కొనసాగనుంది. మొత్తం 26 కి.మీ.లు.. ఎనిమిది గంటలపాటు మోడీ రోడ్ షోలో పాల్గొని ప్రచారం చేయనున్నారు.

అభివాదం చేస్తున్న ప్రధాని మోడీ..

ప్రధాని మోడీ రోడ్ షోతో బెంగళూరు నగర వీధులు కిక్కిరిసిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా బీజేపీ జెండాలతో ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి

జయహో మోడీ..

రోడ్ షోలో పాల్గొంటున్న వారికి అభివాదం చేస్తూ ప్రధాని మోడీ ఉత్సాహపరుస్తున్నారు. దీంతోపాటు మోడీ బాదామీ, హవేరీల్లో బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు.

ప్రధాని మోడీ కోసం వేచి చూస్తున్న వృద్ధులు..

మరిన్ని జాతీయ వార్తల కోసం..

బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!