AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫోన్‌ చూడొద్దని తండ్రి మందలించాడనీ.. 90 అడుగుల ఎత్తు నుంచి దూకేసింది

చిన్న కారణానికే తనువు చాలిస్తున్నారు ఈ తరం యువత. తాజాగా తండ్రి మందలించాడని ఓ యువతి 90 అడుగుల ఎత్తైన జలపాతం పై నుంచి అమాంతం నీళ్లలోకి దూకి అఘాయిత్యానికి పాల్పడింది. వివరాల్లోకెళ్తే..

Viral Video: ఫోన్‌ చూడొద్దని తండ్రి మందలించాడనీ.. 90 అడుగుల ఎత్తు నుంచి దూకేసింది
Woman Jumps Into Waterfall
Srilakshmi C
|

Updated on: Jul 21, 2023 | 11:13 AM

Share

రాయ్‌పూర్, జులై 21: చిన్న కారణానికే తనువు చాలిస్తున్నారు ఈ తరం యువత. తాజాగా తండ్రి మందలించాడని ఓ యువతి 90 అడుగుల ఎత్తైన జలపాతం పై నుంచి అమాంతం నీళ్లలోకి దూకి అఘాయిత్యానికి పాల్పడింది. వివరాల్లోకెళ్తే..

ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ జిల్లా జగదల్పూర్‌ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో చిత్రాకోట్‌ జలపాతం వద్ద మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి జలపాతం చివరి దాకా వెళ్లి నిల్చుంది. కొందరు వ్యక్తులు గమనించి వెళ్లొద్దని ఆమెను వారించారు. అయినా ఆమె వినకుండా అమాంతం దూకేసింది. ఐతే ఆశ్యర్యకరంగా అంత ఎత్తు నుంచి పడ్డా ఆమెకు ఏం కాకపోవడం విశేషం. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో రాళ్లపై పడకుండా నేరుగా నీళ్లలో పడింది. ఆమె ప్రాణాలతో ఉండటాన్ని గమనించిన స్థానికులు పడవల్లో వెళ్లి రక్షించారు. జలపాతం వద్ద కొందరు యువకులు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న పోలీసులు సదరు యువతికి కౌన్సిలింగ్‌ ఇప్పించి తల్లిదండ్రులకు అప్పగించారు. సెల్‌ఫోన్‌ అతిగా వాడుతున్నందుకు తండ్రి మందలించాడని, మనస్థాపంతో ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. కాగా చిత్రాకోట్‌ జలపాతం ఇంద్రావతి నదిపై ఉంది. దాదాపు 90 అడుగుల ఎత్తు నుంచి నీరు ఉధృతంగా పారుతుంటుంది. స్థానికులు దీనిని మినీ నయాగారా జలపాతంగా పిలుస్తుంటారు. ఇక్కడ ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతో తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!

9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!

నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?

పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!

నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన

కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం