కోవిడ్ చలాన్లు జారీ చేస్తున్న అధికారులపై ఇద్దరు మహిళల దాడి.. జుట్టు పట్టుకుని..రచ్చ..రచ్చ

కోవిడ్ నిబంధనలు పాటించనివారిపై ఢిల్లీలో అధికారులు చలాన్లు జారీ చేస్తున్నారు. నగర మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం ఇలా చలాన్లు ఇస్తున్న అధికారుల మీద ఇద్దరు మహిళలు విరుచుక పడ్డారు. ముఖ్యంగా ఓ మహిళ అయితే వీరిని దుర్భాషలాడుతూ..

కోవిడ్ చలాన్లు జారీ చేస్తున్న అధికారులపై ఇద్దరు మహిళల దాడి.. జుట్టు పట్టుకుని..రచ్చ..రచ్చ
Video Shows Woman Slapping Pulling Hair Of Officials Issuing Covid Challans
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Aug 10, 2021 | 6:52 PM

కోవిడ్ నిబంధనలు పాటించనివారిపై ఢిల్లీలో అధికారులు చలాన్లు జారీ చేస్తున్నారు. నగర మెట్రో స్టేషన్ వద్ద మంగళవారం ఇలా చలాన్లు ఇస్తున్న అధికారుల మీద ఇద్దరు మహిళలు విరుచుక పడ్డారు. ముఖ్యంగా ఓ మహిళ అయితే వీరిని దుర్భాషలాడుతూ.. కాలితో తన్నుతూ.. జుట్టు పట్టుకుని కొడుతూ వీరంగం చేసింది. కేవలం రూల్స్ ఎందుకు పాటించలేదని అడిగినందుకు ఈమె ఇలా రెచ్చిపోయింది. ఈ ‘బీభత్సం’ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తరువాత ఈ ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వీడియో చూసిన పలువురు పలు రకాలుగా స్పందించారు. కొందరు ఈ మహిళ తగిన శాస్తి చేసిందని అంటే.. మరి కొందరు ఆ అధికారులపై జాలి చూపారు. మరికొందరు సెటైర్లు వేశారు ఇటీవలే యూపీలో ఓ క్యాబ్ డైవర్మీద ఓ యువతీ చేసిన రచ్చ రచను కొంతమంది ఈ సందర్బంగా గుర్తు చేశారు.

కాగా ఇండియాలో గత 24 గంటల్లో 28,204 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 97.45 శాతం పెరిగింది. ఏమైనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో అనేక చోట్ల ముందు జాగ్రత్త చర్యగా చిన్నపాటి ఆంక్షలు విధించారు.

మరిన్ని ఇక్కడ చూడండి : Taliban Live Video: తాలిబన్లు ఘాతుకం.. బిగుతుగా డ్రెస్ వేసుకుందని మహిళ హతం..

 ‘మా‘ పాలిటిక్స్‌కు ‘మెగా’ టచ్..!ప్రస్తుత పరిణామాలపై చిరు సీరియస్..క్రిష్ణంరాజుకు లేఖ..:MAA Elections Controversy Live Video.

 వంటలక్క ఇంట బర్త్‌డే హంగామా..!సందడి చేసిన డాక్టర్ బాబు..ఇంతకీ బర్త్ డే ఎవరిదో తెలుసా..:Karthikadeepam vantalakka Video.

 బైక్‌ షోరూమ్‌లో స్మార్ట్‌ దొంగలు.. వీళ్ల తెలివికి ఆస్కార్‌ ఇచ్చినా తక్కువే.!షాక్ లో ఓనర్స్..:Smart thieves in bike showroom Video.

బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో