Corona Effect: ఈ పిల్లలు నిజంగా జాతిరత్నాలే.. ఏకంగా మోదీకే ఆఫర్ ఇచ్చేశారు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

Corona Effect: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసం సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Corona Effect: ఈ పిల్లలు నిజంగా జాతిరత్నాలే.. ఏకంగా మోదీకే ఆఫర్ ఇచ్చేశారు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
Little Boys
Follow us

|

Updated on: Jun 04, 2021 | 11:57 PM

Corona Effect: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసం సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్ వ్యాప్తికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎదో రూపంలో ప్రబలుతూనే ఉంది. చివరి ప్రయత్నంగా లాక్‌విధించడం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఫలితంగా వ్యాపార, వాణిజ్య సంస్థలకు కొన్ని సడలింపులతో నిర్వహిస్తండగా.. విద్యా సంస్థలను మాత్రం శాశ్వతంగా మూసివేశారు. దేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. స్కూళ్లు, కాలేజీలు అన్నీ క్లోజ్ చేసేశారు. అయితే, విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్ క్లాస్‌లు లేని విద్యార్థులైతే రీల్స్ చేయడం, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తున్నారు.

తాజాగా ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పిల్లలు మాట్లాడిన మాటలు వింటే బాప్‌ రే అనాల్సిందే. ఇంతకీ ఆ వీడియోలో పిల్లలు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. కరోనా కారణంగా ప్రైమరీ స్కూళ్లు మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో గ్రామాల్లోని విద్యార్థులు చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ వీడియోలో విద్యార్థులు స్కూళ్లు మూసివేతకు సంబంధించి ఏకంగా ప్రధాని మోదీకే ఆఫర్ ఇచ్చారు.

‘‘కరోనా కారణంగా మా చదువులను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోదీ గారూ.. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏడు సంవత్సరాలు పాఠశాలను మూసివేయాల్సి వస్తే మూసివేయండి. మాకు ఎలాంటి సమస్య లేదు. చదువులను త్యాగం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.’’ అని వ్యాఖ్యానించారు. వారి అమాయకపు మాటలు వింటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఆలస్యమెందుకు ఆ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Indian Railways: దేశవ్యాప్తంగా 15 నగరాల్లో రైల్వే స్టేడియంలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రారంభం అయిన సన్నాహాలు

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ