లండన్ నుంచి ముంబైలో అడుగు పెట్టిన భారతీయులు

వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపు కొనసాగుతోంది. లండన్ నుంచి 326 మంది భారతీయులు ఆదివారం ఉదయం ముంబై విమానాశ్రయంలో దిగారు...

లండన్ నుంచి ముంబైలో అడుగు పెట్టిన భారతీయులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 10, 2020 | 11:28 AM

వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపు కొనసాగుతోంది. లండన్ నుంచి 326 మంది భారతీయులు ఆదివారం ఉదయం ముంబై విమానాశ్రయంలో దిగారు.  ఈ ఇండియన్స్ తో కూడిన విమానం శనివారం సాయంత్రం లండన్ నుంచి బయల్దేరిందని, ప్రయాణికులు ఓపికగా ఇన్ని గంటలు గడిపారని అక్కడి భారతీయ హైకమిషన్ కార్యాలయం తెలిపింది. ఇలా ఉండగా నిన్న దుబాయ్, కువైట్, మస్కట్, షార్జా, కౌలాలంపూర్, డాకా నుంచి మరింతమంది భారతీయులు స్వదేశం చేరుకున్నారు. ఈ నెల ఏడో తేదీ నుంచి విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపు మొదలైంది. ఇందుకు 64 విమానాలను రంగంలోకి దింపారు.

Latest Articles
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..

ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ

బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??

వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు

దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద

రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?

స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు

ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు

సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!

కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట