Viral: వామ్మో! ఈ కి’లేడి’ మహా ముదురు.. ఏకంగా ప్రైవేట్ పార్టులోనే దాచిపెట్టేసిందిగా.. అది చూసి పోలీసుల అవాక్!

సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెల్దు గానీ.. పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది.. ఈ డైలాగ్ మీరు వినే ఉంటారు..

Viral: వామ్మో! ఈ కి'లేడి' మహా ముదురు.. ఏకంగా ప్రైవేట్ పార్టులోనే దాచిపెట్టేసిందిగా.. అది చూసి పోలీసుల అవాక్!
Drugs
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 09, 2022 | 6:22 PM

సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెల్దు గానీ.. పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగానే ఉంది.. ఈ డైలాగ్ మీరు వినే ఉంటారు.. పంచ్ డైలాగుల మాట అటుంచితే.. సినిమాల ప్రభావం మాత్రం డ్రగ్స్ అక్రమ రవాణా చేసే అక్రమార్కులపై గట్టిగానే ఉంది. రోజురోజుకూ తమ క్రియేటివిటీకి పదునుపెడుతూ పోలీసులను విస్మయానికి గురి చేస్తున్నారు. తాజాగా విదేశాల నుంచి డ్రగ్స్‌ను గుట్టు చప్పుడు కాకుండా తీసుకొస్తున్న ఓ మహిళను చాకచక్యంగా పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉగాండా నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి దగ్గర భారీ మొత్తంలో డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆమె కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో.. అధికారులు అదుపులోకి తీసుకుని సదరు మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె ప్రైవేటు పార్ట్‌లో హెరాయిన్‌ను దాచి ఉంచిన‌ట్లు గుర్తించారు. ఆ మహిళ ఉగాండా నుంచి షార్జా మీదుగా ఢిల్లీ వచ్చినట్లు తెలుస్తోంది. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న హెరాయిన్ దాదాపు రూ. 6 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. కాగా, నార్కోటిక్ యాక్ట్ కింద ఆమెపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు.

Also Read: వామ్మో! ఈ కి’లేడి’ మహా ముదురు.. ఏకంగా ప్రైవేట్ పార్టులోనే దాచిపెట్టేసిందిగా.. అది చూసి పోలీసుల అవాక్!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!