AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాతో దేశం అభివృద్ధి వైపు.. పెరిగిన ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్ తయారీ..

మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో భారతదేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్ తయారీ రంగం..

మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియాతో దేశం అభివృద్ధి వైపు.. పెరిగిన ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్ తయారీ..
uppula Raju
| Edited By: |

Updated on: Feb 04, 2021 | 2:35 PM

Share

మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో భారతదేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్ తయారీ రంగం పుంజుకొని యువతకు ఉపాధి కల్పిస్తోంది. బీజేపీ ఎంపీ వికాస్ మహాత్మే ప్రశ్నకు కేంద్రం ఈ విధంగా సమాధానం ఇచ్చింది. 2014-15లో రూ.1.9 లక్షల కోట్ల నుంచి 2019-20 నాటికి రూ 5.33 లక్షల కోట్లకు పరిశ్రమ రంగం పెరిగిందని తెలిపింది. సగటున ఏడాదిలో 23% వృద్ధిరేటుతో పరిశ్రమ రంగం విస్తరిస్తోందని పేర్కొంది.

సెమీ కండక్టర్ చిప్ తయారీ సామర్థ్యం కలిగిన సంస్థలు దేశంలో ఉన్నాయని తెలిపింది. మొహలీలోని సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ, హైదరాబాద్‌లోని గ్యాలియం ఆర్సెనైడ్ ఎనేబిలింగ్ టెక్నాలజీ సెంటర్, సెమీకండక్టర్ చిప్ డిజైన్, తయారీ, అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్ చేయగలవని వెల్లడించింది. అయితే దేశంలో కమర్షియల్ చిప్ తయారీ ప్లాంటు ఎక్కడా లేదని పేర్కొంది. చిప్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నం చేస్తోందని తెలిపింది. సెమీకండక్టర్ చిప్ తయారీ రంగంలో కేంద్రం 25% మూలధన వ్యయం అందించడం సహా పలు ప్రోత్సాహకాలను ప్రకటించిందని గుర్తుచేసింది. ఈ రంగంలో పెట్టుబడులకు ఆదాయపు పన్ను మినహాయింపులు కూడా ఇస్తోందని తెలిపింది. భారతీయ కంపెనీలు ఈ రంగంలో పెట్టుబడులు పెడితే 2023 వరకు కార్పొరేట్ ట్యాక్స్ లో రాయితీ – మినిమమ్ ఆల్టర్నేట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని వెల్లడించింది

కెనడాలో తెలుగు యువకుని ఆత్మహత్య.. ప్రియురాలు మోసం చేయడమే కారణం! .. సామాజిక బాధ్యతను నెరవేర్చే ప్రయత్నం

భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!