Today Silver Rates In Hyderabad: పడిపోతున్న వెండి ధర… మూడు రోజులుగా తగ్గుదల… నేడు ధర ఎంతంటే…
దేశంలో మొన్నటి వరకు వెండి ధర పెరుగుతు వచ్చింది. ఒక దశలో కేవలం వారం రోజుల వ్యవధిలో కిలో వెండి ధర దాదాపు 4,300 రూపాయల మేరకు పెరిగింది. కాగా, ప్రస్తుతం మూడు రోజుల నుంచి వెండి ధర తగ్గుతూ వస్తోంది. కిలో వెండి ధర మూడు రోజుల వ్యవధిలో 5,900 తగ్గింది.
దేశంలో మొన్నటి వరకు వెండి ధర పెరుగుతు వచ్చింది. ఒక దశలో కేవలం వారం రోజుల వ్యవధిలో కిలో వెండి ధర దాదాపు 4,300 రూపాయల మేరకు పెరిగింది. కాగా, ప్రస్తుతం మూడు రోజుల నుంచి వెండి ధర తగ్గుతూ వస్తోంది. కిలో వెండి ధర మూడు రోజుల వ్యవధిలో 5,900 తగ్గింది. నేడు హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.67,800 లకు చేరింది. ప్రస్తుతం తులం వెండి రూ.678గా నడుస్తోంది. ఒక గ్రాము వెండి రూ.67.80గా ఉంది.
వారం రోజుల వ్యవధిలో వెండి ధరలు…
తేదీ 10 గ్రాములు రూపాయల్లో…
డిసెంబర్ 24న 678 డిసెంబర్ 23న 705 డిసెంబర్ 22న 720 డిసెంబర్ 21న 737 డిసెంబర్ 20న 716 డిసెంబర్ 19న 715 డిసెంబర్ 18న 706