AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Little Boy: ఆడుకుంటూ పామును కొరికేసిన మూడేళ్ల బాలుడు.. పాము మృతి.. చిన్నారికి తప్పిన ముప్పు

శనివారం బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఇంతలో బాలుడివైపు ఓ పాము పిల్ల వచ్చింది. అదేంటో తెలియని ఆ చిన్నారి బాలుడు దాన్ని పట్టుకొని నోటిలో పెట్టుకొని కొరికాడు. అది చనిపోయింది.ఆ తర్వాత కాసేపటికి బాలుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే బాలుడ్ని కుటుంబ సభ్యులు చనిపోయిన  పాముపిల్లను పాలీబ్యాగ్‌లో ఉంచి చిన్నారితో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Little Boy: ఆడుకుంటూ పామును కొరికేసిన మూడేళ్ల బాలుడు.. పాము మృతి.. చిన్నారికి తప్పిన ముప్పు
Little Boy Chews Snake
Surya Kala
|

Updated on: Jun 05, 2023 | 11:56 AM

Share

ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఇంటిబయట ఆడుకుంటున్న ఓ చిన్నారి బాలుడు ఏకంగా ఓ పామును కొరికి చంపేశాడు. ఈ ఘటన స్ధానికంగా సంచలనం రేపింది. ఈ విచిత్ర ఘటన  ఫరూఖాబాద్‌ జిల్లా కొత్వాలి మహ్మదాబాద్‌ లోని మద్నాపూర్‌లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దినేష్‌ సింగ్‌ అనే వ్యక్తి తన తల్లి, మూడేళ్ల కుమారుడుతో కలిసి ఉంటున్నాడు. శనివారం బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఇంతలో బాలుడివైపు ఓ పాము పిల్ల వచ్చింది. అదేంటో తెలియని ఆ చిన్నారి బాలుడు దాన్ని పట్టుకొని నోటిలో పెట్టుకొని కొరికాడు. అది చనిపోయింది.

ఆ తర్వాత కాసేపటికి బాలుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే బాలుడ్ని కుటుంబ సభ్యులు చనిపోయిన  పాముపిల్లను పాలీబ్యాగ్‌లో ఉంచి చిన్నారితో ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆస్పత్రికి వైద్యులు తక్షణం స్పందించి సకాలంలో మంచి వైద్యం అందించారు. 24 గంటల పాటు బాలుడిని అబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యులు అతడికి ప్రాణాపాయం లేదని ప్రకటించారు. బాలుడు ప్రాణాపాయం తప్పి సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇంతకు ముందెన్నడూ తన మనవడు ఇలా ప్రవర్తించలేదని నాయనమ్మ సునీతాదేవి చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!