AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E-Shram Portal: అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక పోర్టల్.. ఈ-శ్రమ్‌ను ఆవిష్కరించనున్న కేంద్రం..

E-Shram Portal: అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా ఎంతమంది

E-Shram Portal: అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక పోర్టల్.. ఈ-శ్రమ్‌ను ఆవిష్కరించనున్న కేంద్రం..
E Shram
Shiva Prajapati
|

Updated on: Aug 25, 2021 | 10:36 PM

Share

E-Shram Portal: అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా ఎంతమంది అసంఘటిత కార్మికులు ఉన్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. గురువారం నాడు ఈ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న నిర్మాణ, ఇతర కార్మికుల వివరాలను డేటా బేస్‌లో స్టోర్ చేయనున్నారు.

అంతేకాదు.. ప్రతీ కార్మికుడికి ఆధార్ నెంబర్ మాదరిగా 12 నెంబర్ల యూనివర్స్ అకౌంట్ నెంబర్ ఇవ్వనున్నారు. ఈ-శ్రమ్ పోర్టల్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 380 మిలియన్ అసంఘటిత రంగ కార్మికుల డేటాను రికార్డ్ చేయనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. కార్మికులను ఆదుకునేందుకే ఈ పోర్టల్‌ను తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలోని అసంఘటిత రంగ కార్మికులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

Also read:

Mysore Gang Rape: రెచ్చిపోయిన మానవ మృగాలు.. స్నేహితుడిని చితకబాది, విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Hyderabad: అనుమానస్పద స్థితిలో వివాహిత అదృశ్యం.. అసలు కారణమదేనా?

మరో గ్రహశకలాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు.. ఉసేన్ బోల్ట్ స్పీడ్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. భూమి చుట్టూ ఎంత వేగమంటే..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!