Mukesh Ambani: ముఖేష్ అంబానీ బంగ్లా సమీపంలో అనుమానాస్పద కారు.. అప్రమత్తమైన పోలీసులు.. కుట్రకు పన్నాగం..?

suspected car at Mukesh Ambani House: భారత ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముఖేష్ అంబానీ బంగ్లా సమీపంలో అనుమానాస్పద కారు లభ్యమవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. గురువారం అంబానీ బంగ్లా సమీపంలో స్కార్పియో వాహనాన్ని..

Mukesh Ambani: ముఖేష్ అంబానీ బంగ్లా సమీపంలో అనుమానాస్పద కారు.. అప్రమత్తమైన పోలీసులు.. కుట్రకు పన్నాగం..?
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 26, 2021 | 1:10 PM

suspected car at Mukesh Ambani House: భారత ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, బిలియనీర్ ముఖేష్ అంబానీ బంగ్లా సమీపంలో అనుమానాస్పద కారు లభ్యమవడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. గురువారం అంబానీ బంగ్లా సమీపంలో స్కార్పియో వాహనాన్ని పోలీసులు గుర్తించారు. అయితే అంబానీ హత్య కుట్రకు ఈ కారును అక్కడ ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి ముంబై పోలీసులు, ఎస్‌ఎస్‌జీ సెక్యూరిటీ చేరుకున్నారు. జాయింట్ కమిషనర్ విశ్వాస్ నాగ్రే పాటిల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పోలసులతో మాట్లాడారు. ముంబై పోలీసుల ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అనుమానస్పద కారు లభ్యమవడంతో.. పోలీసులు ఈ ప్రాంతంలో భద్రతను పెంచారు.

ముఖేష్ అంబానీ యాంటిల్లా బంగ్లా సమీపంలో అనుమానాస్పద కారు లభ్యమవడంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నీంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే