భారతీయ చట్టాలను మీరు గౌరవించి పాటించాల్సిందే ! ట్విటర్ కి కేంద్రం గట్టి హెచ్చరిక

ట్విటర్ అనవసరపు 'గోల' చేయడం మాని భారతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని కేంద్రం సూచించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ పైన, విలువలపైనా శతాబ్దాలుగా ఇండియాకు ఎంతో పేరు..

భారతీయ చట్టాలను మీరు గౌరవించి పాటించాల్సిందే !  ట్విటర్ కి కేంద్రం గట్టి హెచ్చరిక
stop beating bush says centre to twitter
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 27, 2021 | 9:15 PM

ట్విటర్ అనవసరపు ‘గోల’ చేయడం మాని భారతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని కేంద్రం సూచించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ పైన, విలువలపైనా శతాబ్దాలుగా ఇండియాకు ఎంతో పేరు ఉందని సమాచార, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆ సంస్థకు రాసిన లేఖలో పేర్కొంది. మీ విదేశీ ఎంటిటీ మాకు పాఠాలు చెప్పనవసరం లేదని, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా ఎప్పుడూ భావప్రకటనా స్వేచ్చకు ప్రాధాన్యమిస్తుందని వివరించింది. మీరు ( ట్విటర్) చేసిన వ్యాఖ్యలు మమ్మల్ని శాసించే విధంగా ఉన్నాయని, ఈ వైఖరిని సహించబోమని వార్నింగ్ ఇచ్చింది. మీరు మీ చర్యలతో భారతీయ లీగల్ సిస్టం ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని, మీరు మాకు నీతి వాక్యాలు చెప్పవలసిన పని లేదని సమాచార, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దేశ చట్టాలను మీరు పాటించాల్సిందే.అని ఈ శాఖ స్పష్టం చేసింది

మీది సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మాత్రమే ! అది గుర్తుంచుకోండి.. మా లీగల్ పాలసీని శాసించే లేదా ఇందులో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదని ….దీన్ని అవగాహన చేసుకుంటే మంచిది అని కూడా వ్యాఖ్యానించింది. కాగా ఇండియాలో భావప్రకటనా స్వేచ్ఛ పట్ల అనుమానాలను వ్యక్తం చేస్తూ ట్విటర్ అనుచిత అభిప్రాయాలను వ్యక్తీకరించింది. పైగా ఇండియాలో తమ సంస్థ ఉద్యోగుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపైనే కేంద్రంఘాటుగా స్పందించింది.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :  COVID-19 Fact Check video:వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతారా ?నెట్టింట్లో వైరల్ పోస్ట్..వీడియో.

మాస్క్ పెట్టుకోకపోతే మరి ఇంత దారుణమా యూపీ లో చిచ్చు రేపిన మాస్క్ వివాదం : Mask Issue In UP Video. నా పిల్లల్ని అందుకే బయటకి తీసుకురాను..!పిల్లలపై ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటానంటున్న ఎన్టీఆర్..వీడియో.:Jr.NTR Video Vijay Devarakonda Video : విజయ్ దేవరకొండ ను రిజెక్ట్ చేసిన 25 మంది హీరోయిన్లు.. రౌడీ క్రేజ్ తగ్గినట్టేనా…?

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?