COVID-19 Fact Check video:వ్యాక్సిన్ వేసుకుంటే చనిపోతారా ?నెట్టింట్లో వైరల్ పోస్ట్..వీడియో.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఫేక్ న్యూస్ స్పీడ్‌గా విస్తరిస్తోంది.

|

Updated on: May 27, 2021 | 7:55 PM

Follow us