AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాపై బీజేపీకే మా మద్దతు… బీఎస్పీ అధినేత్రి మాయావతి

చైనా సమస్యపై బీజేపీకే తమ సపోర్ట్ అని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఇది ఎంతో..

చైనాపై బీజేపీకే మా మద్దతు... బీఎస్పీ అధినేత్రి మాయావతి
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 29, 2020 | 7:32 PM

Share

చైనా సమస్యపై బీజేపీకే తమ సపోర్ట్ అని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఇది ఎంతో ఆందోళనకరమన్నారు. భారత-చైనా బోర్డర్ సమస్యపై మేం కమలం పార్టీకి మద్దతునిస్తున్నాం..అయితే ఇది, కాంగ్రెస్ రెండూ పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం సరికాదు అని మాయావతి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని చైనా తనకు అనుకూలంగా మార్చుకోవచ్ఛునన్నారు. మీలో మీరు ఇలా వాదులాడుకోవడం వల్ల ఇతర సమస్యలను, ఈ దేశ ప్రజలను విస్మరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ క్లిష్ట సమయంలో పరస్పర ఆరోపణలు మాని, దేశ భద్రతపై దృష్టి పెట్టాలని ఆమె కోరారు. వలస కార్మికుల దుస్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆమె విమర్శించారు. తమ పార్టీ ఏ పార్టీ చేతిలోనూ కీలుబొమ్మ కాదని, ఇది జాతీయ స్థాయిలో ఏర్పడిన పార్టీ అని మాయావతి పేర్కొన్నారు.

Follow Us
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
డిసెంబరు 1 నుంచి APPSC ప్రొఫెసర్‌ రాత పరీక్షలు.. పూర్తి షెడ్యూల్
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
పల్లీలు వీరికి విషంతో సమానం.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఉదయం టెస్ట్.. మధ్యాహ్నం వన్డే.. రాత్రి టీ20.. ఫ్యాన్స్‌కి పండుగే
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
ఐదో వారం నామినేషన్స్ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు..
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
నైరుతికి గుడ్‌బై.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
ఇతరుల కష్టాలను ఎగతాళి చేసి హేళన చేయకూడదు.. గాడిద-గుర్రం కథ
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మొదటి T20 ఎక్కడ చూడాలి ?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే.. ఆ సెన్సెషన్‌కు మొండిచేయి..?
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు
రూ.లక్షన్నర జీతంతో APPSC రిపోర్టర్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు