Silver Price Today: వెండి ధరలకు బ్రేకులు… బంగారం బాటలోనే తగ్గిన వెండి…

వెండి కూడా బంగారంలో బాటలోని ప్రయాణిస్తోంది. గత వారం రోజుల్లో పలు సార్లు పెరుగుతూ వచ్చిన సిల్వర్‌ ధరలకు ఆదివారం  బ్రేక్‌ పడింది.

Silver Price Today: వెండి ధరలకు బ్రేకులు... బంగారం బాటలోనే తగ్గిన వెండి...
Silver Price
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 18, 2021 | 6:02 AM

Silver Price Today: వెండి కూడా బంగారంలో బాటలోని ప్రయాణిస్తోంది. గత వారం రోజుల్లో పలు సార్లు పెరుగుతూ వచ్చిన సిల్వర్‌ ధరలకు ఆదివారం బ్రేక్‌ పడింది. శనివారం  ఢిల్లీలో స్వల్పంగా పెరిగిన వెండి ధర ఆదివారం మాత్రం కాస్త తగ్గింది. ఇక నేడు దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర ఎంత ఉందో ఓసారి తెలుసుకుందాం.

* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,400వద్ద కొనసాగుతోంది. శనివారంతో పోలిస్తే ఆదివారం మాత్రం రూ. 1300 తగ్గింది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనూ అదే ధర పలికింది. ఇక్కడ కూడా కిలో వెండి ధర రూ. 68,400గా నమోదైంది. * తమిళనాడు రాజధాని చెన్నైలోనూ ఆదివారం ధర ఉత్తరాదితో పోలీస్తే ఇక్కడ వెండి ధర స్వల్పంగా తగ్గింది. చెన్నైలో ఆదివారం కిలో వెండి ధర రూ.73,200గా ఉంది. ఇక శనివారంతో పోలిస్తే ఆదివారం ఇక్కడ కిలో వెండిపై రూ. 1100 పెరిగింది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో నేడు కిలో వెండి రూ. 68,400గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి ధర ఎక్కువగా ఉంది. ఆదివారం భాగ్యనగరంలో కిలో వెండి రూ. 73,200గా నమోదైంది. * విజయవాడలోనూ వెండి ధరల్లో మార్పులు కనిపించలేదు ఇక్కక కూడా కిలో వెండి ధర రూ. 73,200 వద్ద కొనసాగుతోంది. * ఇక సాగర నగరం విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 73,200 నమోదైంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Amitsha on Anti Drone: దేశభద్రతపై రాజీ ప్రసక్తే లేదు.. త్వరలో యాంటీ డ్రోన్ టెక్నాలజీని తీసుకువస్తున్నాంః అమిత్ షా

UGC New Regulations : అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం.. నూతన నిబంధనలను జారీ చేసిన యూజీసీ

Kerala’s Cleric Contro: రాత్రి 9 దాటాక రోడ్లపై వచ్చే మహిళలందరూ వేశ్యలే.. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేరళ మత గురువు!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..