అధికారిక బంగళాను ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఢిల్లీ లోధీ రోడ్డులోని తన అధికారిక బంగళాను గురువారం ఖాళీ చేశారు. ఆగస్టు 1 కల్లా దీన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం ఈ నెల మొదటితేదీన నోటీసు జారీ చేసింది. అయితే..

అధికారిక బంగళాను ఖాళీ చేసిన ప్రియాంక గాంధీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 30, 2020 | 6:24 PM

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఢిల్లీ లోధీ రోడ్డులోని తన అధికారిక బంగళాను గురువారం ఖాళీ చేశారు. ఆగస్టు 1 కల్లా దీన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం ఈ నెల మొదటితేదీన నోటీసు జారీ చేసింది. అయితే తనకు ఇఛ్చిన గడువుకు ముందే ఆమె ఈ నివాసాన్ని వీడుతున్నారు. సెంట్రల్ ఢిల్లీ లోని తమ కొత్త ఇంటిలో చేరే ముందు ఆమె కొన్ని రోజులు గురుగావ్ లోని ఇంటిలోనే ఉండనున్నారు. సెంట్రల్ ఢిల్లీలో ప్రియాంక గాంధీ నివసించబోయే భవనానికి నూతన హంగులు చేకూరుస్తున్నారు. 1997 నుంచి ఆమె లోధీ రోడ్డులోని బంగళాలో నివసిస్తూ వచ్చారు. అయితే ఆమెకు ఎస్ పీజీ భద్రతను ప్రభుత్వం ఉపసంహరించడంతో దీన్ని ఖాళీ చేయాలన్న సమాచారం అందింది.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..