Guru Ravidass Jayanti: సిక్కు మతస్తుల ఆరాధ్య గురువు గురు రవిదాస్ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రవిదాస్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని కరోల్ బాగ్‌లో గల శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయంలో భక్తులతో కలిసి ‘షాబాద్ కీర్తన’లో పాల్గొన్నారు. చిడతలు వాయిస్తూ భజనలో పాల్గొన్నారు. సంత్ రవిదాస్ 15 – 16వ శతాబ్దంలో భక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన బోధించిన శ్లోకాలు గురు గ్రంథ్ సాహిబ్‌లో చేర్చారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు.. అంటే మాఘ పూర్ణిమ నాడు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు.
Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg
— Narendra Modi (@narendramodi) February 16, 2022
रविदास जयंती के पुण्य अवसर पर आज मैंने दिल्ली के श्री गुरु रविदास विश्राम धाम मंदिर जाकर दर्शन किए।
सभी देशवासियों को रविदास जयंती की शुभकामनाएं। pic.twitter.com/RbVj9wUB1k
— Narendra Modi (@narendramodi) February 16, 2022
Also read:
Viral Video: ఇదెందయా ఇది.. బాబా రాందేవ్‌నే మించిపోయిందిగా ఈ మొసలి.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
Viral Video: పిల్లి – పాము మధ్య భీకర ఫైటింగ్.. భయంతో పరుగులు తీసిన స్థానికులు..