AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Constable: ఘోరం.. సర్వీస్ రివాల్వర్‌తో ఎస్సైని కాల్చి చంపేసిన కానిస్టేబుల్.. ఎక్కడంటే..

ఈ ప్రాంతంలో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ప్రస్తుతం గట్టి భద్రతలో ఉన్న మోంగ్‌బంగ్ గ్రామ పోలీసు పోస్ట్ వద్ద ఈ సంఘటన జరిగిందని చెప్పారు. పోలీసు కానిస్టేబుల్ కోపంతో తన సర్వీస్ రైఫిల్ నుండి సబ్-ఇన్‌స్పెక్టర్ షాజహాన్‌పై కాల్పులు జరిపాడని, దాంతో అతను అక్కడికక్కడే మరణించాడని అధికారి తెలిపారు.

Constable: ఘోరం.. సర్వీస్ రివాల్వర్‌తో ఎస్సైని కాల్చి చంపేసిన కానిస్టేబుల్.. ఎక్కడంటే..
Constable Shoots Dead Sub-Inspector
Jyothi Gadda
|

Updated on: Nov 03, 2024 | 5:50 PM

Share

మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ ఎస్సైని కాల్చి చంపిన ఉదంతం వెలుగు చూసింది. అధికారితో చిన్న వివాదం కారణంగా వాగ్వాదానికి దిగిన కానిస్టేబుల్ ఆవేశంతో తన సర్వీస్ రైఫిల్‌తో పాయింట్ బ్లాక్ రేంజ్‌లో ఎస్సైను కాల్చి చంపాడు. దీంతో కుర్చీలో కూర్చున్న ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్‌ 2 శనివారం రోజున ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలిసింది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన కానిస్టేబుల్‌.. ఎస్సైని కాల్చినట్టుగా చెప్పారు. ఇంతకీ గొడవకు కారణమేమిటనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.. నిందితుడు కానిస్టేబుల్‌ను డిపార్ట్‌ వెంటనే అరెస్టు చేశారు. అతడిని విచారిస్తున్నారు.

ఇంఫాల్‌లోని ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ప్రస్తుతం గట్టి భద్రతలో ఉన్న మోంగ్‌బంగ్ గ్రామ పోలీసు పోస్ట్ వద్ద ఈ సంఘటన జరిగిందని చెప్పారు. పోలీసు కానిస్టేబుల్ బిక్రమ్‌జీత్ సింగ్ కోపంతో తన సర్వీస్ రైఫిల్ నుండి సబ్-ఇన్‌స్పెక్టర్ షాజహాన్‌పై కాల్పులు జరిపాడని, అతను అక్కడికక్కడే మరణించాడని అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్