Viral Video: వామ్మో.. ఇదేం ధైర్యం తల్లో..! నాగుపాముల్ని పట్టుకుని ఏం చేస్తుందో చూస్తే.. ఫ్యూజుల్ అవుట్

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో పాములు పట్టుకునే ఓ మహిళ.. ఒక పెద్ద పాత్రలో నీటిని పోసి, అందులో నాగుపామును ముంచింది. ఆ పాము తల పట్టుకుని మొత్తం నీటిలో ముంచి శుభ్రం చేసింది. అదేదో వంటింట్లో పాత్రలను శుభ్రం చేసినట్లుగా, మసి బట్టల్ని సబ్బుపెట్టి ఉతికేసినట్టుగా

Viral Video: వామ్మో.. ఇదేం ధైర్యం తల్లో..! నాగుపాముల్ని పట్టుకుని ఏం చేస్తుందో చూస్తే.. ఫ్యూజుల్ అవుట్
Cobras Bathed In Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 03, 2024 | 5:14 PM

పాములంటే దాదాపు అందరికీ హడలే..! అక్కడెక్కడో పాము ఉందని తెలిస్తే చాలు..ప్రాణ భయంతో పరుగులు తీస్తుంటారు చాలా మంది. ఇక, ఎక్కడైనా, ఎప్పుడైనా పాము కనిపించిన వెంటనే కర్రతో కొట్టే చంపేసేవాళ్లు కూడా ఉంటారు. అలాగే, పాములతో స్నేహం చేసేవారు కూడా చాలా మంది ఉంటారు. భారీ విషనాగులు, కొండచిలువల్ని కూడా కొందరు పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. అలా పాములకు సంబంధించి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ప్రతినిత్యం వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ పామును పట్టుకుని ఏం చేసిందో చూస్తే అవాక్కవుతారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. అది పాము అనుకున్నావా…లేదంటే.. మాసిపోయిన మసిబట్ట అనుకున్నావా తల్లీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే…

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో పాములు పట్టుకునే ఓ మహిళ.. ఒక పెద్ద పాత్రలో నీటిని పోసి, అందులో నాగుపామును ముంచింది. ఆ పాము తల పట్టుకుని మొత్తం నీటిలో ముంచి శుభ్రం చేసింది. అదేదో వంటింట్లో పాత్రలను శుభ్రం చేసినట్లుగా, మసి బట్టల్ని సబ్బుపెట్టి ఉతికేసినట్టుగా పాములను అటూ, ఇటూ తిప్పి కడిగేసింది. ఆ పక్కనే మరో నాగుపాము పడగ విప్పి ఉండడాన్ని కూడా వీడియోలో చూడొచ్చు. ఇలా పాములకు స్నానం చేయిస్తున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్ల బెట్టి చూడాల్సిందే అంటూ కామెంట్‌ చేశారు.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వీడియో వేగంగా వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం 26 వేలకు పైగా లైక్‌‌లు, 4.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌తో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే