AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ‘మై హూ మోదీ జీ కా పరివార్’ పాటను లాంచ్ చేసిన ప్రధాని మోదీ..

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్దమైంది. మార్చి 16న మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేరా దేశ్, మేరా పరివార్ అంటూ ఒక ట్వీట్ చేస్తూ దానికి ప్రతిగా వీడియోని షేర్ చేశారు. అంటే నా దేశం, నా కుటుంబం ఎలా ఉందో చూపిస్తూ ఈ వీడియో సాగుతుంది. ఇందులో మై హూ మోదీ జీ కా పరివార్ అనే పాటను లాంచ్ చేశారు. ఈ వీడియోకు తగినట్లు తమ సంక్షేమం, అభివృద్ది గురించి చూపించారు.

PM Modi: 'మై హూ మోదీ జీ కా పరివార్' పాటను లాంచ్ చేసిన ప్రధాని మోదీ..
Pm Modi
Srikar T
|

Updated on: Mar 16, 2024 | 12:27 PM

Share

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్దమైంది. మార్చి 16న మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేరా దేశ్, మేరా పరివార్ అంటూ ఒక ట్వీట్ చేస్తూ దానికి ప్రతిగా వీడియోని షేర్ చేశారు. అంటే నా దేశం, నా కుటుంబం ఎలా ఉందో చూపిస్తూ ఈ వీడియో సాగుతుంది. ఇందులో మై హూ మోదీ జీ కా పరివార్ అనే పాటను లాంచ్ చేశారు. ఈ వీడియోకు తగినట్లు తమ సంక్షేమం, అభివృద్ది గురించి చూపించారు. తన దశాబ్ధ పాలనలో స్వయం ఉపాధి లభించిన వారి చిరునవ్వులను చూపించారు. అలాగే మహిళలకు ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న కుటుంబాల వెలుగులను చూపించారు.

దీంతో పాటు రైతుల కష్టాలను కడచేర్చేలా కిసాన్ సఫల్ యోజన కింద అందిన పెట్టుబడిసాయం గురించి వివరించారు. దేశంలో లక్షల కుటుంబాలను మంచినీటి కుళాయి కనెక్షన్లు అందించి వారి దాహార్తిని తీర్చినట్లు చూపించారు. కనీస అవసరాల్లో భాగమైన గూడు గురించి కోట్ల ఇండ్ల నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వృద్ద, వితంతు, వికలాంగులకు చేసిన సాయాన్ని వివరించారు. ఇలా వికసిత్ భారత్ లో భాగంగా ప్రతి పేద కుటుంబం ఏదో ఒక విధంగా లబ్ధిపొందిన విధానాన్ని క్లుప్తంగా వివరించారు. అందులో భాగంగానే కొంత మంది కుటుంబ సభ్యులు మై మోదీ జీ కా పరివార్ హూ అనే సందేశాన్ని ఇస్తున్నట్లు చిత్రీకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..