AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: కంగ్రాట్స్ మై డియర్ ఫ్రెండ్.. డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ అభినందనలు

డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్య సింహాసనాన్ని అధిష్టించారు. కాసేపటి క్రితం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణం చేశారు. ఈ నేపధ్యంలో తన స్నేహితుడికి శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ట్వీట్ చేశారు

Donald Trump: కంగ్రాట్స్ మై డియర్ ఫ్రెండ్.. డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ అభినందనలు
Pm Modi Trump
Ravi Kiran
|

Updated on: Jan 21, 2025 | 12:18 AM

Share

డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్య సింహాసనాన్ని అధిష్టించారు. కాసేపటి క్రితం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణం చేశారు. ఈ నేపధ్యంలో తన స్నేహితుడికి శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ట్వీట్ చేశారు.

‘నా ప్రియ మిత్రుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు. యూనైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా మీ చారిత్రాత్మక ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా! మన రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రపంచానికి మంచి భవిష్యత్తును రూపొందించడానికి నేను మరోసారి మీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను. అధ్యక్షుడిగా పదవీకాలం విజయవంతంగా పూర్తి కావాలి’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు!

కాగా, డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రపంచ దేశాధినేతలు, వ్యాపార దిగ్గజాలు, సెలబ్రిటీలు, ట్రంప్ అనుచరులు హాజరయ్యారు. ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు. తొలి వంద రోజుల్లో పలు నిర్ణయాలు తీసుకుంటానని చెబుతున్నారాయన. అక్రమ వలసదారులకు పంపించేస్తామని ట్రంప్‌ తేల్చిచెప్పారు. అమెరికా ఫస్ట్‌ అనేది రొటీన్‌ మాటే అయినా, ఇక బ్రాండ్‌ న్యూ డే మొదలవుతుందని ఆయన విక్టరీ ర్యాలీలో చెప్పారు. తద్వారా తన పాలనలో సంచలన నిర్ణయాలు, ధమాకా ప్రకటనలు ఉంటాయని ట్రంప్‌ చాటిచెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
చిన్న బ్రాయిలర్ vs పెద్ద బ్రాయిలర్.. ఏ చికెన్ మంచిది..?
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్..
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
నాపై చర్యలు తీసుకుంటారంట.. ఆల్రెడీ సగం జీవితం పోయింది.. గీతూ
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారా..? యాప్ బంద్
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి
అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి