AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rare Leopard: మహారాష్ట్రలో ఫోటోగ్రాఫర్ కంటపడిన అరుదైన చిరుతపులి.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫోటోలు..

Rare Leopard: ఈ భూమి మీద వేల కోట్ల జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. వాటిల్లో మనకు తెలిసినవి కొన్ని అయితే..

Rare Leopard: మహారాష్ట్రలో ఫోటోగ్రాఫర్ కంటపడిన అరుదైన చిరుతపులి.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఫోటోలు..
Shiva Prajapati
|

Updated on: Feb 03, 2021 | 11:49 PM

Share

Rare Leopard: ఈ భూమి మీద వేల కోట్ల జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. వాటిల్లో మనకు తెలిసినవి కొన్ని అయితే.. మనం చూసినవి వేళ్లపై లెక్కించొచ్చు. అయితే, తాజాగా మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌లో అరుదైన చిరుతపులి కనిపించింది. గతేడాది మహారాష్ట్రలోని తడోబా జాతీయ పార్క్‌లో వ్యణ్యప్రాణి ఫోటోగ్రాఫర్ అనురాగ్ గవాండే పర్యటిస్తుండగా.. అతనికి నల్ల చిరుత కనిపించింది. దాంతో అప్పుడతను ఆ చిరుతను తన కెమెరాలో బందించాడు. అయితే అనురాగ్ తాజాగా తడోబా నేషనల్ పార్క్‌కు వెళ్లగా.. అలాంటి నల్ల చిరుతే మళ్లీ అతనికంట పడింది. దీంతో అనురాగ్ తన కెమెరాకు పని చెప్పాడు. దారికి అడ్డుగా వచ్చిన నల్ల చిరుతను తన కెమెరాతో ఫోటో, వీడియో తీశాడు. ఈ అరుదైన నల్ల చిరుతకు సంబంధించిన ఫోటో, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, విదేశాల్లో అధికంగా ఉండే ఈ నల్ల చిరుత పులులు మనుగడ మనదేశంలో చాలా అరుదు అని చెబుతున్నారు అటవీశాఖ అధికారులు.

Also read:

Corona: భారత్‌లో ఇప్పటి వరకు ఎంతమందికి కరోనా సోకిందో తెలుసా..? సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు..

World badminton rankings : బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్​లో సత్తాచాటిన భారత మిక్స్​డ్ డబుల్స్ జోడీ..

కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో