డేరాబాబాకు నో బెయిల్

బెయిల్ కోసం డేరా బాబా చేసిన అభ్యర్థన తిరస్కరించారు జైలు సూపరిండెంట్. రోహతక్ జైలులో 20 సంవత్సరాల కారాగార శిక్ష అనుభిస్తున్నారు. డేరాబాబాగా ప్రసిద్థి పొందిన గుర్మీత్ రామ్ రహీమ్‌సింగ్ ఇద్దరు మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్యకేసులో శిక్ష అనుభివిస్తున్నారు. అయితే డేరాబాబా తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని మూడు వారాలపాటు బెయిల్ ఇవ్వాల్సిందిగా జైలు అధికారులను కోరారు. దీనిపై ఆయన తల్లి నసీబ్‌కౌర్ కూడ( 83) గుండె ఆపరేషన్ ఉన్నందున బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన భార్య […]

డేరాబాబాకు నో బెయిల్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 09, 2019 | 8:08 PM

బెయిల్ కోసం డేరా బాబా చేసిన అభ్యర్థన తిరస్కరించారు జైలు సూపరిండెంట్. రోహతక్ జైలులో 20 సంవత్సరాల కారాగార శిక్ష అనుభిస్తున్నారు. డేరాబాబాగా ప్రసిద్థి పొందిన గుర్మీత్ రామ్ రహీమ్‌సింగ్ ఇద్దరు మహిళలపై అత్యాచారం, జర్నలిస్టు హత్యకేసులో శిక్ష అనుభివిస్తున్నారు. అయితే డేరాబాబా తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని మూడు వారాలపాటు బెయిల్ ఇవ్వాల్సిందిగా జైలు అధికారులను కోరారు. దీనిపై ఆయన తల్లి నసీబ్‌కౌర్ కూడ( 83) గుండె ఆపరేషన్ ఉన్నందున బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన భార్య హర్జిత్‌కౌర్ పంజాబ్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.

అయితే డేరాబాబాకు బెయిల్ ఇచ్చే అంశంలో జైలు అధికారులకే విచక్షణాధికారాలను కోర్టు ఇచ్చిన దరిమిలా వారు ఈ అభ్యర్థనను తిరస్కరించారు. డేరాబాబా బయటకు వస్తే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలున్నందున బెయిల్ నిరాకరించినట్టుగా తెలుస్తోంది.