AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్తార్‌పూర్ కు రాకపోకలు పునరుద్ధరణ

సిక్కుమతస్థులు పవిత్రంగా భావించే మహారాజా రంజిత్‌సింగ్‌ ఆశ్రమం కర్తార్‌పూర్ కు రాకపోకలు పునరుద్ధరించేందుకు పాకిస్తాన్ అనుమతినిచ్చింది. సిక్కు మత గురువు మహారాజా రంజిత్‌సింగ్‌ వర్ధంతిని పురస్కరించుకుని కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తెరిచేందుకు పాకిస్థాన్‌ సర్కార్ అనుమితినిచ్చింది. ఈ మేరకు ఈనెల 29 నుంచి రాకపోకలకు సాగించేందుకు వీలు కల్పిస్తూ పాక్‌ విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

కర్తార్‌పూర్ కు రాకపోకలు పునరుద్ధరణ
Balaraju Goud
|

Updated on: Jun 28, 2020 | 3:28 PM

Share

సిక్కుమతస్థులు పవిత్రంగా భావించే మహారాజా రంజిత్‌సింగ్‌ ఆశ్రమం కర్తార్‌పూర్ కు రాకపోకలు పునరుద్ధరించేందుకు పాకిస్తాన్ అనుమతినిచ్చింది. సిక్కు మత గురువు మహారాజా రంజిత్‌సింగ్‌ వర్ధంతిని పురస్కరించుకుని కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తెరిచేందుకు పాకిస్థాన్‌ సర్కార్ అనుమితినిచ్చింది. ఈ మేరకు ఈనెల 29 నుంచి రాకపోకలకు సాగించేందుకు వీలు కల్పిస్తూ పాక్‌ విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్‌ ఖురేషీ సైతం ఇదే విషయాన్ని ట్విటర్‌లో పోస్టు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మతపరమైన ప్రదేశాల్లోకి అనుమతిస్తున్నందున తాము కూడా సిక్కు యాత్రికుల కోసం కర్తాపూర్‌పూర్‌ సాహిబ్‌ కారిడార్‌ను తెరుస్తున్నామన్నారు. అలగే, మహారాజా రంజిత్‌సింగ్‌ వర్ధంతి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాక్‌ పేర్కొంది. కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 16 నుంచి కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వార సందర్శనను భారత్‌ తాత్కాలికంగా నిలిపివేసింది. కర్తాపూర్ కారిడార్ తెరవడం ద్వారా సిక్కులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..
జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?
జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేసుకోవాలి?
ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్
ఆర్థిక ఇబ్బందులను దూదిలా ఊదేయండి.. ఈజీ టిప్స్