నూతన సంవత్సరం తొలి రోజే కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్.. సమర్ధవంతంగా ఎదురుకొన్న భారత బలగాలు

శత్రుదేశం  పాకిస్థాన్ మరో సారి కాల్పులకు తెగబడింది. నూతన సంవత్సరం తొలి రోజే బలగాలు కాల్పులకు దిగాయి. శుక్రవారం రోజు నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు..

నూతన సంవత్సరం తొలి రోజే కాల్పులకు తెగబడ్డ పాకిస్థాన్.. సమర్ధవంతంగా ఎదురుకొన్న భారత బలగాలు
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 01, 2021 | 9:28 PM

శత్రుదేశం పాకిస్థాన్ మరో సారి కాల్పులకు తెగబడింది. నూతన సంవత్సరం తొలి రోజే బలగాలు కాల్పులకు దిగాయి. శుక్రవారం రోజు నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో ఎలాంటి హెచ్చరికలు లేకుండా మధ్యాహ్నం 3.30 గంటలకు ఒకసారి, సాయంతం 5.30 గంటలకు కాల్పులు పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. పాక్ యత్నాలను భారత్ బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఇక నౌషెరా సెక్టార్‌లో గురువారం రోజు కూడా పాకిస్థాన్ కాల్పులు జరిపింది.

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!