ఇంట్లోనే ప్రసవించిన తల్లి.. బిడ్డ చనిపోయిందని బకెట్లో వదిలేసింది.. ఆ తర్వాత

ఒకప్పుడు గర్భీణులు ఎక్కువగా ఇంట్లోనే ప్రసవాలు చేసేవారు. ఆ తర్వాత ఈ కాలంలో ఆసుపత్రిలోనే ప్రసవాలు చేస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొంతమంది ఇంట్లోనే ప్రసవం చేస్తున్నారు.

ఇంట్లోనే ప్రసవించిన తల్లి.. బిడ్డ చనిపోయిందని బకెట్లో వదిలేసింది.. ఆ తర్వాత
Police
Follow us

|

Updated on: Apr 04, 2023 | 7:12 PM

ఒకప్పుడు గర్భీణులు ఎక్కువగా ఇంట్లోనే ప్రసవాలు చేసేవారు. ఆ తర్వాత ఈ కాలంలో ఆసుపత్రిలోనే ప్రసవాలు చేస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొంతమంది ఇంట్లోనే ప్రసవం చేస్తున్నారు. అయితే తాజాగా కేరళలోని ఓ మహిళ తన బిడ్డకు ఇంట్లోనే జన్మనిచ్చి ఆ బిడ్డ చనిపోయిందని భావించింది. కానీ చివరికి ఆ శిశువు బతికే ఉందని తెలియడంతో ఊపిరి పిల్చుకుంది. వివరాల్లోకి వెళ్తే అలప్పుజా జిల్లాలోని చెంగనూర్ లో ఓ మహిళ తన ఇంట్లో బాత్ రూంలోనే ప్రసవించింది. అయితే ఆ శిశువు చనిపోయినట్లు భావించిన ఆ తల్లి బకెట్లో ఆ బిడ్డను వదిలేసింది. ఆ తర్వాత ఆసుపత్రి వచ్చి వైద్యులకు ఈ విషయాన్ని తెలియజేసింది.

దీంతో ఆసుపత్రి వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మహిళ ఇంటికి చేరుకున్న పోలీసులు బకెట్లో ఉన్న ఆ శిశువు బతికే ఉన్నట్లు గుర్తించారు. ఆ బిడ్డను బయటకు తీసి ఆసుపత్రికి తీసుకొచ్చారు. మొదట చనిపోయిందనుకొని భావించిన తన బిడ్డ బతికే ఉండటంపై తల్లి సంతోషం వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..