‘నా ముంబై ఇప్పుడు నిజంగా పాక్ ఆక్రమిత కాశ్మీరే’ , కంగనా

తన ముంబై నగరం ఇప్పుడు నిజంగా పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ లా మారిపోయిందని కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. ముంబైలోని తన ఇండిని, ఆఫీసును ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చి వేస్తున్న ఫోటోలను ఆమె...

  • Publish Date - 12:18 pm, Wed, 9 September 20 Edited By: Anil kumar poka
'నా ముంబై ఇప్పుడు నిజంగా పాక్ ఆక్రమిత కాశ్మీరే' , కంగనా

తన ముంబై నగరం ఇప్పుడు నిజంగా పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ లా మారిపోయిందని కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. ముంబైలోని తన ఇండిని, ఆఫీసును ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూల్చి వేస్తున్న ఫోటోలను ఆమె ట్వీట్ చేసింది. ఇవి అక్రమ నిర్మాణాలని ఆరోపిస్తున్నారని పేర్కొంది. పాకిస్తాన్,బార్బర్,,అతని సైన్యం అని కామెంట్ పోస్ట్ చేసింది. కాగా- ఆమె ఆఫీసులో 14 అక్రమ నిర్మాణాలను గుర్తించామని అధికారులు పేర్కొన్నారు.