AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముప్తి విడుదల

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముప్తిని మంగళవారం రాత్రి పొద్దుపోయాక ప్రభుత్వ అధికారులు విడుదల చేశారు. 14 నెలల 8 రోజులపాటు ఆమె నిర్బంధంలో ఉన్నారు.

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముప్తి విడుదల
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 14, 2020 | 2:24 PM

Share

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముప్తిని మంగళవారం రాత్రి పొద్దుపోయాక ప్రభుత్వ అధికారులు విడుదల చేశారు. 14 నెలల 8 రోజులపాటు ఆమె నిర్బంధంలో ఉన్నారు. ఆమె విడుదలకు కారణాలను వెల్లడించలేదు. గత జులై 31 న మెహబూబా రిలీజ్ కావలసి ఉండగా మరో మూడు నెలల పాటు నిర్బంధాన్ని పొడిగించారు. ఈ నెల 15 న  సుప్రీంకోర్టులో ఈమె కేసు విచారణకు రానుండగా రెండు రోజులు ముందే రిలీజ్ చేయడం విశేషం.